మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లుNovember 28, 2024 నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశం