చీకటి (కవిత)December 2, 2023 పగలే కమ్ముకొందిలోకమంతా చీకటిఏది మంచో,ఏది చెడో తెలియని అజ్ఞానపు చీకటిమేధస్సే మితిమీరి యుద్ధమేఘాల్లో మురిసే మూర్ఖత్వపు చీకటినేనే రైటు,నాకే మాట్లాడే రైటుఅనే అహంకారపు చీకటిఎదుటివారెవ్వరూ కానరాని చీకటిఆప్యాయతలను…