పండితపుత్రుని పదనిసలుDecember 23, 2022 మహాపండితుడు…ద గ్రేట్ విరూపాక్షం గారి ఏకైక సుపుత్రుడు.. ఆనందరావు… అతని ఇంటి పేరు మాత్రం… ‘అనుమానాల’ !ఆనందరావుని అతని యొక్క పేరుతో ఎవ్వరూ పిలవరు..’అనుమానాలరావు’…అన్న పేరుతోనే పిలుస్తారు.. …