నాకు యుద్ధం అంటే భయంDecember 10, 2022 నాకు యుద్ధం అంటే భయం నా నెత్తిమీద బాంబులు పడతాయని కాదు నా పర్సులోకి ధరల పురుగులు చేరుతాయని అరకొరగా వచ్చే జీతాల కిందగుడ్లు పెట్టీపిల్లల్ని కంటాయని…