ప్రత్యర్ధులను విమర్శించేందుకు సినీ ప్రముఖులను వాడుకోకండి : నాగార్జునOctober 2, 2024 రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని హీరో నాగార్జున ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.