Nagababu

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు శాటిలైట్‌, యూ ట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం లెక్కలేనన్ని యూట్యూబ్‌ ఛానల్స్ పుట్టుకురాగా.. న్యూస్‌ ఛానల్స్‌ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి.

అమాయకుడైన జగన్ కి న్యాయం చేయాల్సిందిగా తాను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.

జనసేన నేత నాగబాబు.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను నాగబాబు ట్విట్టర్ ద్వారా ప్రజల ముందు ఉంచారు.

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో నాగ‌బాబు సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.