నాగచైతన్య పెళ్లి…సమంత ఇంట విషాదంNovember 29, 2024 టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.