nadendla manohar

గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్.

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల పాత్ర ఉందని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. వారందరిపై విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి.