నా కనులలో…(కవిత)February 27, 2023 నా కనులలోనీ రూపేనా మస్కిషం లోనీ తలంపేనీ బాసలేనా జ్ఞాపకాలులేనీ బాటేనాకు పూ బాటలేనా శ్వాసనా ధ్యాసనీ వేలేనీ ఎదలోనేను దాగేనులేనా కలల చిత్రంనా అంతరంగ రూపంనీ…