బ్రెస్ట్ క్యాన్సర్.. కొన్ని అపోహలుOctober 19, 2022 మామోగ్రామ్ స్క్రీనింగ్‌కి, మామోగ్రామ్ టెస్టుకు చాలా తేడా ఉంటుంది. స్క్రీనింగ్ చేసే సమయంలో ఎక్స్‌రే తక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టి చేయడం వల్ల కొన్ని సార్లు తప్పుడు రిపోర్టులు వస్తుంటాయి.