చక్కెర గురించి అపోహలు.. వాస్తవాలు!April 1, 2024 డయాబెటిస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం. అలాగే డయాబెటిస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండడం వంటి నిమయాల వల్ల తీయ్యటి పదార్థాల పట్ల చాలామందిలో భయం ఏర్పడింది.