రేవతి కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయంDecember 23, 2024 శ్రీ తేజ్ కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్ధిక సహాయం అందజేశారు.