Varun Sandesh | మైత్రీ చేతికి వరుణ్ సందేశ్ మూవీJuly 15, 2024 Varun Sandesh – వరుణ్ సందేశ్ తాజా చిత్రం విరాజి. ఈ సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేయబోతోంది.