Mythri Movie Maker,distribution

Mythri Movie Makers – నిర్మాణ రంగంలోనే కాదు, పంపిణీ రంగంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. వరుసపెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తోంది.