GOAT Movie | మైత్రీ చేతికి మరో పెద్ద సినిమాJuly 9, 2024 GOAT Movie – విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా గోట్. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ‘మైత్రీ’ సంస్థ దక్కించుకుంది.