సంప్రదాయ పరిమళాలను ఆస్వాదించడానికి ఆ సబ్బు మళ్లీ మళ్లీ కొంటాDecember 21, 2024 ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ శాండల్ సోప్ తయారీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర