వాట్సప్ ఒక ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తుంటారు. వాట్సప్‌లో ఎన్నో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చేవి నిజమైనవో కాదో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే ఆ యాప్ సందేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తుంటారు. అయితే ఈ వాట్సప్‌ను సక్రమంగా ఉపయోగిస్తే ఎన్నో మంచి పనులు కూడా జరుగుతాయని తెలంగాణలో ఒక గ్రూప్ నిరూపించింది. పక్కన […]