MV Rami Reddy

నిద్రాభంగం కలక్కుండాతలుపులు సున్నితంగా తెరిచినట్టుచేతుల్లోకి తీసుకున్న పసిపిల్లాణ్నిపరమ సుతారంగా పొదివి పుచ్చుకున్నట్టుమెత్తని గడ్డిమీద పాదాలు ముద్రిస్తూపచ్చదనాన్ని గుండెల్లోకి పిండుకున్నట్టుకొత్త చొక్కానుఆరోజే మడతలు విప్పుతున్నట్టుజేబులో దాచుకున్న తాయిలాన్నికాస్తకాస్త కొరుక్కు…