కాపీ కొట్టడంలో ఇద్దరూ.. ఇద్దరే.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌పై ట్రోల్స్November 26, 2022 టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్, తమన్ ఒక్కో సినిమా చేసేందుకు రూ. కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అయినప్పటికీ వారు ఇలా కాపీ ట్యూన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.