music

ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఒకటి. యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.