కండరాల నొప్పులను ఇలా తగ్గించొచ్చుOctober 27, 2022 వ్యాయామం చేసేటప్పుడు, కండరాలపై ఒత్తిడి పడినప్పుడు, తప్పు భంగిమలో నిద్రపోయినప్పుడు, ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు కండరాలు జారడం లేదా బెణకడం వల్ల నొప్పులు మొదలవుతాయి.