Murdoch

మ‌ర్దోక్.. స్మిత్‌తో వివాహ య‌త్నాల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు వెల్ల‌డించారు. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని స‌మాచారం.