. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.
Murder case
గంజాయికోసం డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారని, ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు పోలీసులు. ఈ గొడవలో బాలుడు మృతి చెందాడు.
నిందితుడు ఆత్మహత్యకు, కఠిన శిక్షలకు సంబంధం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈ ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు సరే, మరి బాపట్ల ఘటనలో ఆ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించారు, ఎంత స్పీడ్ గా విచారణ జరుగుతోంది అని అడుగుతున్నారు.