రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకు జగన్ వార్నింగ్July 18, 2024 ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.