అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టం : మురళీ మోహన్December 26, 2024 టికెట్ ధరలు పెంపు, అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టమేనని నటుడు మురళీ మోహన్ అన్నారు