కాంగ్రెస్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదనMarch 1, 2025 తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు