హీరో సల్మాన్‌ఖాన్‌కు మరో బెదిరింపు మెసేజ్October 21, 2024 బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడి నుంచి పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌పై గరంగా ఉంది.