ముంబై మారథాన్ లో విషాదం, ఇద్దరి దుర్మరణం!January 22, 2024 ముంబై అంతర్జాతీయ మారథాన్ పరుగులో విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు రన్నర్లు మృతి చెందగా 22 మంది ఆస్పత్రి పాలయ్యారు.