భారత్- పాక్ మ్యాచ్ కు హాజరైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడి హఠాన్మరణం!June 11, 2024 భారత్ లోనే అత్యంతశక్తిమంతమైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ నగరంలో హఠాన్మరణం చెందారు.