Multi Accounts

యూజర్ల కోరిక మేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాలింగ్, చాట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘మల్టిపుల్ అకౌంట్స్’ ఫీచర్‌‌తో పాటు ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్స్‌ను యాడ్ చేసింది.