ఏపీలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన ముదునూరిOctober 17, 2024 ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు