ముడా స్కామ్ కేసు ఎఫెక్ట్.. కర్ణాటకలో సీబీఐకి నిషేధంSeptember 26, 2024 ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.