Mrs Ch Venkata Ramana

అందాల పూదోటలో వెల్లి విరిసిన సుగంధ సువాసనల సిరిమల్లెవు నువ్వుపుప్పొడి వత్తిడులకే కందిపోయే గులాబీవి నువ్వునలుగురు అన్నలకి ముద్దుల చెల్లివైనావుమనసిచ్చి ప్రేమించిన భర్తకు ముద్దులొలికే ముద్దబంతివైనావురెండు వసంతాలు…