Mrinal Sen

న్యూవేవ్ సినిమా సారధుల్లో ఒకరైన మృణాల్ సేన్ (1923 -2018) మార్క్సిస్టు భావజాలంతో బెంగాలీ సమాంతర సినిమాలు తీస్తూ పోయారు. తెలుగులో కూడా ‘ఒక వూరి కథ’ (1977) తీశారు. దీనికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డుతో బాటు, మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.