Mr Bachchan | సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత ట్రిమ్మింగ్August 17, 2024 Mr Bachchan – రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. సినిమా నెగెటివ్ టాక్ ను దృష్టిలో పెట్టుకొని 13 నిమిషాలు ట్రిమ్ చేశారు.