Mr bachchan | మిస్టర్ బచ్చన్ ఒరిజినల్ కంటే బాగుంటుందంట!July 31, 2024 Mr Bachchan – రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది మిస్టర్ బచ్చన్. రైడ్ కంటే ఇది చాలా బాగుంటుందంటున్నాడు హరీశ్ శంకర్.