వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
MP Vijayasai Reddy
తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు.
వైసీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నారంటూ ఆయా ఛానెళ్లపై ఎంపీ విజయసాయి విమర్శలు ఎక్కుపెట్టారు.
ఏపీ సీఎం, తెలంగాణ సీఎం మధ్య స్నేహం ఉందని, అయితే ఆ స్నేహం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం తాము అంగీకరించబోమన్నారు విజయసాయిరెడ్డి.
రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, దొమ్మీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.