Moving

వాట్సప్ పే‌కు రాజీనామా చేసిన మనేశ్ మహాత్మే తిరిగి అమెజాన్ ఇండియాలో స్ట్రాటజిక్ రోల్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మనేశ్ కంపెనీని వదిలేసినట్లు ‘మెటా’ కూడా ధృవీకరించింది. వాట్సప్ పేమెంట్ విభాగం అభివృద్ధికి మనేశ్ చాలా కృషి చేశారని చెప్పింది