నేడే విడుదల కాదు, విడుదల వాయిదా!June 20, 2024 ఈ సాంప్రదాయం ఒటీటీలతో ఒప్పందాల పుణ్యమాని వెనక్కి వెళ్ళిపోయింది. ఫలితంగా నెలలకి నెలలు, సంవత్సరాలకి సంవత్సరాలు విడుదల తేదీలు వాయిదా పడుతున్న సమస్యలతో ప్రేక్షకులు సహనం కోల్పోతున్నారు.