ఈ రోజు శుక్రవారం మొత్తం 11 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కొత్తవాళ్ళతో లో – బడ్జెట్ సినిమాలే. వీటిలో కామెడీ, రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు, టీనేజి రోమాంటిక్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకలాజికల్ థ్రిల్లర్, హార్రర్ కామెడీలు… ఇలా 7 వెరైటీ లున్నాయి.