రేపు రూ. 99 లకే సినిమాలు!May 30, 2024 మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) రేపు మే 31న సినిమా లవర్స్ డే ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు రూ. 99 లకే సినిమాలు చూడొచ్చు.