నార్త్ లో సంక్షోభం : సినిమాలు ఆడక, షోలు పడక…May 12, 2024 ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెద్ద సినిమాలు విడుదల కాక, విడుదలైన సినిమాలు ఆడక షోలు పరిమితం చేసి థియేట్రికల్ వ్యాపారాన్ని కనాకష్టంగా నెట్టుకొస్తున్నారు.