భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.
Movie
Sapta Sagaralu Dhaati (Side A) Review : కన్నడలో విడుదలై ప్రశంసలతో బాటు ఆర్థిక విజయం కూడా పొందిన ఈ కన్నడ డబ్బింగ్, ఇంతవరకూ తెరమీదికి రాని అద్భుత ప్రేమ కావ్యంగా తీశామని ప్రచారం చేశారు. ఈ ప్రేమ కావ్యం ఎలా వుందో కథలోకి వెళ్తే..
ప్రస్తుతం ఖుషి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన సంపాదనలో కోటి రూపాయలను ఫ్యాన్స్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.
హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య 2017 లో ‘ఛలో’ తర్వాత నటించిన 6 సినిమాలతో పరాజయాల్ని చవి చూశాక, తిరిగి తన సేఫ్ జోన్ రోమాంటిక్ కామెడీ కొచ్చాడు. ఇందులో తను పోషించిన బ్రాహ్మణ హీరో పాత్రగురించి మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు
దర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది.