మోటొరోలా నుంచి ఫోల్డబుల్ ఫోన్! ఫీచర్లివే..May 20, 2024 మోటోరొలా బ్రాండ్.. మోటో రేజర్ 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా అను రెండు ఫోన్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.