Motorola Edge 50 Ultra | త్వరలో భారత్ మార్కెట్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!June 8, 2024 Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో త్వరలో ఆవిష్కరించనున్నది.