Moto Edge 40 – G54 | మోటో ఎడ్జ్40.. మోటో జీ54 5జీ ఫోన్లపై మోటరోలా డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్..!January 23, 2024 Moto Edge 40 – G54 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా ఇటీవల తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది.