Moto g64 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి రీసెంట్‌గా ‘మోటో జీ64 5జీ’ మొబైల్ రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ మొబైల్ ఆకట్టుకుంటోంది.