Moto G45 5G

బడ్జెట్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చేలా తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఆఫర్ చేస్తోంది మోటొరోలా. తాజాగా లాంఛ్ చేసిన ‘మోటో జీ45 5జీ (Moto G45 5G) మొబైల్‌లో మంచి బ్యాటరీతోపాటు మెరుగైన ప్రాసెసర్, కెమెరా, గొరిలా స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.