ఏడువేలకే మోటొరోలా బడ్జెట్ ఫోన్! ఫీచర్లివే..May 31, 2024 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తోపాటు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా మోటో జీ 04ఎస్(Moto G04s) పేరుతో ఓ మొబైల్ లాంఛ్ చేసింది.