భూవివాదాల నేపథ్యంలో తల్లి, కొడుకు మధ్య పంచాయితీ మొదలైంది. కొడుకు గౌరవ్‌పై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.
Mother
తన కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. భర్త వెంకటాచారిని మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని.. కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు విమర్శులు చేస్తే కాళ్లు విరగ్గొడతానని పాల్‌కు శంకరమ్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆమె మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. తన భర్త వెంకటాచారిని భద్రాచారి అనే వ్యక్తి రూ. […]